Latest News: Lionel Messi: ఒకే వేదికపై మెస్సీ, షారుఖ్ ఖాన్

ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత గొప్ప ఆటగాళ్లలో ఒకరైన లియోనెల్ మెస్సీ (Lionel Messi) ఇండియా టూర్ అనేది దేశవ్యాప్తంగానే హాట్ టాపిక్ గా మారింది. మెస్సీ తన GOAT ఇండియా టూర్ 2025ను కోల్‌కతాలో ఘనంగా ప్రారంభించారు. ఈ చారిత్రక పర్యటనలో భాగంగా, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మెస్సీ (Lionel Messi) ని మర్యాదపూర్వకంగా కలవడం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. Read Also: Messi: మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని … Continue reading Latest News: Lionel Messi: ఒకే వేదికపై మెస్సీ, షారుఖ్ ఖాన్