Chiranjeevi: న్యూ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ నేపధ్యంలో తాజాగా విడుదల చేసిన మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోల్లో చిరంజీవి (Chiranjeevi)స్టైలిష్‌గా, యూత్‌ఫుల్‌గా కనిపిస్తూ తన టైమ్‌లెస్ ఛార్మ్‌ను మరోసారి … Continue reading Chiranjeevi: న్యూ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి