Meenakshi Chaudhary: పెళ్లి రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటి మీనాక్షి

నటి మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) తన వివాహంపై సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాలపై స్వయంగా స్పందించారు. నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty)తో కలిసి నటించిన ‘అనగనగా ఒక రాజు’ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నిర్వహించిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. Read also: Kalyani Priyadarshan: రణ్‌వీర్ సింగ్ తో జోడి కట్టనున్న కళ్యాణి? తన పెళ్లి గురించి తాను ఎక్కడా ఎలాంటి ప్రకటన చేయలేదని మీనాక్షి(Meenakshi … Continue reading Meenakshi Chaudhary: పెళ్లి రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నటి మీనాక్షి