Telugu News: MaruvaTarama Movie: మరువ తరమా ట్రైలర్‌ చూసారా ?

‘ది గర్ల్‌ఫ్రెండ్’తో దర్శకుడిగా మంచి పేరు సంపాదించిన రాహుల్ రవీంద్రన్, తాజాగా విడుదలైన ‘మరువ తరమా’( MaruvaTarama Movie) ట్రైలర్‌ను చూసి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్రైలర్ చూసిన వెంటనే తనలో లోతైన భావోద్వేగం కలిగిందని, చిత్రాన్ని థియేటర్‌లో తప్పకుండా చూడాలని ప్రేక్షకులను కోరారు. ట్రైలర్‌పై స్పందిస్తూ రాహుల్ రవీంద్రన్, మ్యూజిక్ చాలా మృదువుగా, విజువల్స్ కొత్తదనంతో ఆకట్టుకున్నాయి. సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది” అని అన్నారు. తొలి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న చైతన్య వర్మ … Continue reading Telugu News: MaruvaTarama Movie: మరువ తరమా ట్రైలర్‌ చూసారా ?