Mark Movie: OTTలో కి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్!

కిచ్చా సుదీప్ కి (Kichcha Sudeep) తెలుగులోనూ (Mark Movie) మంచి క్రేజ్ ఉంది. అందువల్లనే అతని కన్నడ సినిమాలు తెలుగులోను విడుదలవుతూ ఉంటాయి. అలా కన్నడలో ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ‘మార్క్’ సినిమా కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా, కన్నడలో డిసెంబర్ 25వ తేదీన విడుదలైంది. త్యాగరాజన్ నిర్మించిన ఈ సినిమా అక్కడ 50 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది.  Read Also: … Continue reading Mark Movie: OTTలో కి వచ్చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్!