Latest News: Manchu Manoj: ‘డేవిడ్ రెడ్డి’లో గెస్ట్ రోల్స్‌పై క్లారిటీ ఇచ్చిన మనోజ్

మంచు మనోజ్ (Manchu Manoj) చాలా ఏళ్ల తర్వాత హీరోగా నటిస్తున్న సినిమా ‘డేవిడ్ రెడ్డి’. (David Reddy movie) హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి దీనికి నిర్మాతలు. బ్రిటీష్ ఇండియా కాలం నాటి బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా స్టోరీతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నటుడు శింబు అతిథి పాత్రల్లో … Continue reading Latest News: Manchu Manoj: ‘డేవిడ్ రెడ్డి’లో గెస్ట్ రోల్స్‌పై క్లారిటీ ఇచ్చిన మనోజ్