Latest News: Manchu Manoj: మంచు మనోజ్ న్యూ జర్నీ

కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనదైన గుర్తింపు దక్కించుకున్న హీరో మంచు మనోజ్(Manchu Manoj). సెకండ్ ఇన్నింగ్స్ లో సత్తా చాటుతున్న మంచు వారబ్బాయి.. మరో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టారు. అందులో భాగంగా మనోజ్ తన కొత్త మ్యూజిక్ ప్రాజెక్ట్ ‘మోహన రాగ మ్యూజిక్’ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. Read Also: Mohan Babu: తండ్రి గోల్డెన్ జర్నీపై ఎమోషనల్ అయిన మంచు విష్ణు సంగీత ప్రపంచంలోకి  చాలా ఏళ్లుగా తన … Continue reading Latest News: Manchu Manoj: మంచు మనోజ్ న్యూ జర్నీ