Latest News: Naga Chaitanya: నాగ‌చైత‌న్య కొత్త సినిమా టైటిల్ ను ప్రకటించిన మేక‌ర్స్‌

సినిమాలో తనదైన శైలితో ముందుకు సాగుతున్న యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా,ఆయన నటిస్తున్న 24వ చిత్రం (NC24) టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు మేక‌ర్స్‌. ‘విరూపాక్ష’ ఫేమ్ దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టుకు ‘వృషకర్మ’ అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. Read Also: Smriti Mandhana: నేడు స్మృతి మంధాన వివాహం నాగ చైతన్య ఫస్ట్ లుక్‌, … Continue reading Latest News: Naga Chaitanya: నాగ‌చైత‌న్య కొత్త సినిమా టైటిల్ ను ప్రకటించిన మేక‌ర్స్‌