Latest News: Kriti Sanon: కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం…

నటి కృతి సనన్ (Kriti Sanon) మోడలింగ్‌ రంగం నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టిన కృతి, తెలుగు ప్రేక్షకులకు ‘1: నేనొక్కడినే’ సినిమాతో పరిచయమైంది. ఈ చిత్రంలో మ‌హేష్ బాబు స‌ర‌స‌న న‌టించి అల‌రించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘోర ప‌రాజ‌యం చ‌వి చూసింది.ఇక ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘హీరోపంతి’, ‘మిమీ’ వంటి హిట్స్‌తో స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరింది. మిమీ చిత్రంలో సరోగేట్ మదర్ పాత్రకు ఆమె జాతీయ అవార్డు వచ్చింది.. Read Also: … Continue reading Latest News: Kriti Sanon: కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం…