Latest News: SS Rajamouli: జక్కన్నకి బర్త్ డే విషెస్ తెలిపిన మహేశ్ బాబు

ఇవాళ తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తన 52వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. సినీ రంగంలో అత్యున్నత స్థానం సంపాదించిన ఆయనకు అభిమానులు, Kishkindhapuri: ఓటీటీ, టీవీ ల్లోకి కిష్కింధపురి.. రిలీజ్ డేట్ ఫిక్స్ సోషల్ మీడియాలో తన అభినందనలు సినీ ప్రముఖుల నుంచి సోషల్ మీడియా (Social media) వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రత్యేక దినాన్ని పురస్కరించుకుని, స్టార్ హీరో మహేష్ బాబు … Continue reading Latest News: SS Rajamouli: జక్కన్నకి బర్త్ డే విషెస్ తెలిపిన మహేశ్ బాబు