AMB Cinemas Bengaluru: AMB సినిమాస్‌ను సందర్శించిన మహేశ్ బాబు

AMB Cinemas Bengaluru: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవల బెంగళూరులో పర్యటించారు. అక్కడ కొత్తగా ప్రారంభమైన తన సొంత మల్టీప్లెక్స్ చైన్ ‘ఏఎంబీ సినిమాస్’ (AMB Cinemas)ను ఆయన స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా థియేటర్లోని వసతులు, అత్యాధునిక సాంకేతికతను ఆయన పరిశీలించారు. Read Also: KHxRKReunion: 47 ఏళ్ల తర్వాత రజనీ–కమల్ రీయూనియన్ సౌత్ ఇండియాలోనే తొలిసారి: డాల్బీ విజన్ అనుభూతి దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా డాల్బీ విజన్ (Dolby Vision) టెక్నాలజీతో … Continue reading AMB Cinemas Bengaluru: AMB సినిమాస్‌ను సందర్శించిన మహేశ్ బాబు