Mahesh Babu: ‘యుఫోరియా’పై సూపర్ స్టార్ ప్రశంసలు
సూపర్‌స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) తాజాగా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘యుఫోరియా’ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా ఇటీవలే ఆయన వీక్షించగా, తనకు ఎంతో నచ్చిందని తెలిపారు. ఈ మేరకు మహేశ్ బాబు తన అధికారిక ఎక్స్ (Twitter) ఖాతా ద్వారా ఒక ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. గుణశేఖర్ గారు కథలను ప్రెజెంట్ చేసే విధానం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ … Continue reading Mahesh Babu: ‘యుఫోరియా’పై సూపర్ స్టార్ ప్రశంసలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed