Mahesh Babu: క్లీన్ షేవ్డ్ లుక్‌లో సూపర్ స్టార్?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకీ రెట్టింపవుతున్నాయి.ఇప్పటికే రిలీజైన ఈ మూవీ అనౌన్స్ మెంట్ వీడియో, మహేష్ ఫస్ట్ లుక్ కు అనూహ్య స్పందన లభించింది. అప్పటి నుంచి ఈ సినిమా గురించి ఏ చిన్న న్యూస్ వినిపించినా, క్షణాల్లోనే వైరల్ అవుతోంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ అత్యంత … Continue reading Mahesh Babu: క్లీన్ షేవ్డ్ లుక్‌లో సూపర్ స్టార్?