Telugu News: Mahakali: అక్షయ్ కన్నా శుక్రాచార్యుడిగా ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ప్రేక్షకులను మళ్లీ అలరించేందుకు కొత్త ప్రాజెక్టులతో సిద్ధమవుతున్నారు. ఇప్పటికే యూనివర్స్‌లో మొదటి చిత్రం ‘హనుమాన్’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దీని తర్వాత హనుమాన్ 2, మహాకాళి, అధీర సినిమాలను యూనివర్స్‌లో(Universe) ప్రకటించారు. Read Also: Salman Khan: అరుదైన వ్యాధి, ఆత్మహత్య ఆలోచనలు! PVCU ఫస్ట్ మహిళా సూపర్ హీరో తాజాగా, ‘మహాకాళి’ నుంచి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రేక్షకులకు పవర్‌ఫుల్ అప్డేట్ ఇచ్చారు. సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ … Continue reading Telugu News: Mahakali: అక్షయ్ కన్నా శుక్రాచార్యుడిగా ఫస్ట్ లుక్ రిలీజ్