Latest News: Spirit Movie: స్పిరిట్ మూవీలో మడోన్నా సెబాస్టియన్?

ప్రభాస్‌ ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాకుండా పాన్‌ ఇండియా స్థాయిలో కూడా భారీగా డిమాండ్‌ ఉన్న స్టార్‌. వరుసగా సినిమాలను లైనప్‌ చేసుకుంటూ ఎప్పుడూ కెమెరా ముందు బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఆయన ది రాజా సాబ్ (The Raja Saab Movie) షూటింగ్‌లో పాల్గొంటూ, మరోవైపు ఫౌజీ ప్రాజెక్ట్‌లో షూటింగ్‌లో ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు ముగిసిన వెంటనే ప్రభాస్‌ తన తదుపరి మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ స్పిరిట్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడని సమాచారం. Sivakarthikeyan: ‘మదరాసి’ ఓటీటీ … Continue reading Latest News: Spirit Movie: స్పిరిట్ మూవీలో మడోన్నా సెబాస్టియన్?