Made in Korea Review: ఓటీటీలోకి వచ్చేసిన ప్రియాంక కొత్త సినిమా

Made in Korea Review: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఓటీటీ ప్రేక్షకుల్లో కొరియన్ డ్రామాలు, సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు కార్తీక్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘మేడ్ ఇన్ కొరియా’. కుందనపు బొమ్మలాంటి అందంతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించిన ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమాలో నాయికా ప్రధాన పాత్రలో నటించారు. నిన్నటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో ఈ సినిమా తెలుగు వెర్షన్‌లోనూ … Continue reading Made in Korea Review: ఓటీటీలోకి వచ్చేసిన ప్రియాంక కొత్త సినిమా