News telugu: Maadeva-ఓటీటీకి వచ్చేసిన కన్నడ సినిమా మాదేవా

కన్నడ నుంచి ఓటీటీకి మరో పవర్‌ఫుల్ యాక్షన్ మూవీ వచ్చేసింది. మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా పేరు ‘మాదేవా’. థియేటర్లలో విజయవంతంగా పరుగు తీసిన ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ మీద సందడి చేస్తోంది. వినోద్ ప్రభాకర్ లీడ్‌లో మాస్ ఫస్ట్‌లుక్ ఈ చిత్రంలో ప్రముఖ నటుడు వినోద్ ప్రభాకర్ (Vinod Prabhakar)ప్రధాన పాత్ర పోషించాడు. డైరెక్టర్ నవీన్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రొడ్యూసర్ కేశవ దేవసాంద్ర నిర్మాణంలో … Continue reading News telugu: Maadeva-ఓటీటీకి వచ్చేసిన కన్నడ సినిమా మాదేవా