Latest News: M. Saravanan: ఏవీఎం శరవణన్ అందించిన సూపర్‌హిట్ సినిమాలు

తమిళ సినిమా(M. Saravanan) రంగంలో ప్రతిష్టాత్మక స్థానాన్ని సంపాదించిన ఏవీఎం ప్రొడక్షన్స్ అధినేత, సీనియర్ నిర్మాత ఎం. శరవణన్ గారు ఇకలేరన్న వార్త సినీ వర్గాలను విషాదంలో ముంచింది. డిసెంబర్ 4, 2025న చెన్నైలో 86 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. కొంతకాలంగా వయో సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన భౌతికకాయాన్ని ప్రజలు, సినీ ప్రముఖులు చివరి చూపు చూసేందుకు చెన్నై వడపళని లోని ఏవీఎం స్టూడియోలో ఉంచారు. ఏవీఎం స్థాపకుడు ఏ.వి. మేయప్పన్(A. V. Meiyappan) … Continue reading Latest News: M. Saravanan: ఏవీఎం శరవణన్ అందించిన సూపర్‌హిట్ సినిమాలు