Latest news: Lokah Chapter1: లోకా చాప్టర్ 1.. చంద్ర’ రివ్యూ
మలయాళంలో కొత్త ప్రయోగం మలయాళ సినీ పరిశ్రమలో సూపర్ హీరో కాన్సెప్ట్‌తో కొత్త ప్రయోగంగా రూపొందిన చిత్రం లోకా చాప్టర్ 1: చంద్ర. కల్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ప్రధాన పాత్రలో(Lokah Chapter1) నటించిన ఈ సినిమాను డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించగా, దుల్కర్ సల్మాన్ సమర్పించారు. కేవలం ₹30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ₹300 కోట్లకుపైగా కలెక్షన్ సాధించి సంచలనం సృష్టించింది. థియేటర్లలో విజయవంతమైన ఈ సినిమా ఇప్పుడు జియో హాట్ … Continue reading Latest news: Lokah Chapter1: లోకా చాప్టర్ 1.. చంద్ర’ రివ్యూ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed