Latest News: Little Hearts: ఓటీటీలో దుమ్ములేపుతున్న లిటిల్ హార్ట్స్

సాయి మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కిన “లిటిల్ హార్ట్స్” (Little Hearts) అనేది ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా గా, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది, సినిమా, చిన్న బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, థియేటర్లలో అద్భుత స్పందనను పొందింది. ప్రేక్షకులు ఈ సినిమాను ఇష్టపడ్డారు. థియేటర్‌ (theater) లో మాత్రమే కాదు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో కూడా లిటిల్ హార్ట్స్ భారీ విజయం సాధిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం 200 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్‌ను దాటడానికి సిద్ధంగా ఉంది. … Continue reading Latest News: Little Hearts: ఓటీటీలో దుమ్ములేపుతున్న లిటిల్ హార్ట్స్