vaartha live news : OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న లిటిల్ హార్ట్స్ ఎపుడంటే ?

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన లిటిల్ హార్ట్స్ (Little Hearts) థియేటర్లలో ఘన విజయం సాధించింది. చిన్న సినిమా అయినప్పటికీ ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకుంది. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం.ఈ చిత్రంలో యూట్యూబర్ మౌళి తనూజ్ హీరోగా నటించగా, శివాని నాగారం హీరోయిన్‌గా మెప్పించింది. సాయి మార్తాండ్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో రాజీవ్ కనకాల, ఎస్‌.ఎస్‌. కాంచి, సత్య కృష్ణన్, జయకృష్ణ వంటి సీనియర్ నటులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. … Continue reading vaartha live news : OTT : ఓటీటీలోకి వచ్చేస్తున్న లిటిల్ హార్ట్స్ ఎపుడంటే ?