Telugu news: Lalo movie: చిన్న బడ్జెట్, భారీ లాభం

గుజరాతీ సినిమా చరిత్రలో ‘లాలో: కృష్ణ సదా సహాయతే(Lalo movie)’ చిత్రం రికార్డు స్థాయిలో విజయాన్ని సాధించింది, కేవలం ₹50 లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 19,900% లాభంతో రూ.100 కోట్లు దాటిన కలెక్షన్లు(Collections) సొంతం చేసుకుంది, పెద్ద స్టార్ హీరోలు లేకపోయినా, భారీ బడ్జెట్ లేకపోయినా, కథలో బలం, మౌత్-టాక్, ప్రేక్షకుల అభిమానమే సినిమా సక్సెస్‌కి ప్రధాన కారణమని సినీ పరిశీలకులు తెలిపారు, రిలీజైన ఏడో వారంలో కూడా థియేటర్లు హౌస్‌ఫుల్‌గా కొనసాగుతున్నాయి. Read … Continue reading Telugu news: Lalo movie: చిన్న బడ్జెట్, భారీ లాభం