Latest News: Kriti Shetty: ఒకే నెల‌లో మూడు సినిమాలతో కృతిశెట్టి

టాలీవుడ్‌లో తొలి సినిమాతోనే సంచలనం సృష్టించి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిన నటి కృతి శెట్టి (Kriti Shetty) కి గుర్తింపు తెచ్చిన చిత్రం ‘ఉప్పెన’. ఈ సినిమాలో బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించగా, హీరోగా పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) నటించాడు. ఆ సినిమా విడుదలైన వెంటనే కృతి శెట్టి స్టార్ హీరోయిన్‌ల సరసన నిలిచిపోయింది. ఆమె సహజమైన నటన, అమాయకమైన లుక్, అందమైన ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉప్పెన సినిమాలో ‘బేబమ్మా’గా … Continue reading Latest News: Kriti Shetty: ఒకే నెల‌లో మూడు సినిమాలతో కృతిశెట్టి