Kriti Sanon: అల్లు అర్జున్‌తో పనిచేయాలని ఉందన్న కృతి

టాలీవుడ్‌లో మహేష్ బాబుతో ‘1 నేనొక్కడినే’ సినిమాతో పరిచయమైన కృతి సనన్ (Kriti Sanon), ఆ తర్వాత బాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడ నేషనల్ అవార్డ్ గెలుచుకునే స్థాయికి ఎదిగింది, కృతి సనన్. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు టాలీవుడ్‌లో మరో స్టార్ హీరోతో నటించాలని ఉందని, ముఖ్యంగా అతని స్టైల్, యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమని ఆమె మనసులో మాట బయటపెట్టింది. Read Also: 2025 Movies: … Continue reading Kriti Sanon: అల్లు అర్జున్‌తో పనిచేయాలని ఉందన్న కృతి