Latest News: Kriti Sanon: IMDB జాబితాలో కృతి సనన్

ప్రపంచవ్యాప్తంగా(Kriti Sanon) అందమైన నటీమణుల జాబితాలో ఈసారి భారతీయ నటి కృతి సనన్ ప్రత్యేక స్థానం సంపాదించింది. ప్రముఖ మూవీ డేటాబేస్ ప్లాట్‌ఫామ్ IMDb తాజాగా విడుదల చేసిన “ప్రపంచంలో అత్యంత అందమైన హీరోయిన్లు” జాబితాలో కృతి సనన్ ఐదో స్థానంలో నిలవడం విశేషంగా మారింది.ఈ జాబితాలో తొలి స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన హాలీవుడ్ స్టార్ హీరోయిన్ మార్గోట్ రాబీ నిలిచింది. ఆమె అందం, అభినయం, అంతర్జాతీయ స్థాయి గుర్తింపుతో ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది. … Continue reading Latest News: Kriti Sanon: IMDB జాబితాలో కృతి సనన్