Korean Kanakaraju: వరుణ్ తేజ్ కొత్త చిత్రానికి టైటిల్ ఖరారు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, క్రియేటివ్ దర్శకుడు మెర్లపాక గాంధీ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి అంచనాలను క్రియేట్ చేస్తోంది. ‘VT15’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు తాజాగా ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ చిత్రానికి ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) అనే పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో … Continue reading Korean Kanakaraju: వరుణ్ తేజ్ కొత్త చిత్రానికి టైటిల్ ఖరారు