Latest News: OG movie: OG సినిమా టికెట్ రేట్ల పెంపుపై కోమటిరెడ్డి ఆగ్రహం?

టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం ‘ఓజీ’ ( OG movie) విడుదలకు ముందు నుంచే సంచలనాన్ని రేపింది. ఈ సినిమా కోసం భారీ ఎత్తున అంచనాలు నెలకొన్న నేపథ్యంలో, టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు కొత్త చర్చలకు దారితీశాయి. తెలంగాణ హోంశాఖ ఇటీవల జారీ చేసిన జీవో ప్రకారం, సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు ప్రీమియర్ షోలకు జీఎస్టీతో కలిపి రూ.800 వరకు … Continue reading Latest News: OG movie: OG సినిమా టికెట్ రేట్ల పెంపుపై కోమటిరెడ్డి ఆగ్రహం?