Kishore Tirumala: ‘నేను శైలజ’ సినిమా గురించి డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు

తెలుగు సినిమా దర్శకుడు–రచయిత కిషోర్ తిరుమల (Kishore Tirumala). 2008లో ‘నేను మీకు తెలుసా’ సినిమాతో రచయితగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన, 2011లో దర్శకుడిగా మారారు. ప్రేమ, కుటుంబ సంబంధాలు, యువత భావోద్వేగాలను నిజాయితీగా చూపించడమే ఆయన సినిమాల ప్రత్యేకత. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘చిత్రలహరి’, ‘రెడ్’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ వంటి విభిన్న చిత్రాలతో దర్శకుడిగా స్థిరపడ్డారు. ముఖ్యంగా ‘నేను శైలజ’ రామ్ పోతినేని కెరీర్‌లోనే కాదు, కిషోర్ తిరుమల ఫిల్మోగ్రఫీలో … Continue reading Kishore Tirumala: ‘నేను శైలజ’ సినిమా గురించి డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు