Latest News: Kishkindapuri Movie: నేటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కిష్కిందపురి

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) నటించిన తాజా చిత్రం ‘కిష్కిందపురి’ (Kishkindapuri Movie) ఎట్టకేలకు ఓటీటీ (OTT) లోకి చేరింది. ఈ చిత్రాన్ని జీ 5 (ZEE 5) సొంతం చేసుకున్నది, దీంతో ప్రేక్షకులు నేటి నుండి సినిమాను చూడవచ్చు. థియేటర్‌లో ఈ చిత్రం చూడనివారికి ఇది పెద్ద అవకాశం. Read Also: Silambarasan: శింబు సామ్రాజ్యం ప్రోమో వచ్చేసింది? ‘కిష్కిందపురి’ (Kishkindapuri Movie) హర్రర్-థ్రిల్లర్ శైలి చిత్రంగా రూపొందించబడింది. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన తర్వాత, … Continue reading Latest News: Kishkindapuri Movie: నేటి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కిష్కిందపురి