Kevin Hart : కొత్త నెట్‌ఫ్లిక్స్ సినిమాలు, షోలు: పూర్తి వివరాలు..

Kevin Hart : కెవిన్ హార్ట్ అభిమానులకు నెట్‌ఫ్లిక్స్ నుంచి వరుసగా కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ రాబోతోంది. కామెడీ స్టార్ హార్ట్ త్వరలోనే కొత్త స్టాండప్ స్పెషల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తన 40ల వయసులో ఎదురైన అనుభవాలు, కుటుంబంతో వచ్చే ఫన్నీ సందర్భాలు, వయస్సుతో వచ్చే మార్పులు అన్నీ తన స్టయిల్‌లో చెప్పబోతున్నాడు. ఇదే సమయంలో 2026లో మరో రెండు కొత్త ప్రాజెక్టులు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నాయి. 2026లో రానున్న “72 Hours” సినిమాలో కెవిన్ … Continue reading Kevin Hart : కొత్త నెట్‌ఫ్లిక్స్ సినిమాలు, షోలు: పూర్తి వివరాలు..