Keerthy Suresh: ఓటీటీలోకి వచ్చేసిన ‘రివాల్వర్ రీటా’

ఒక‌వైపు థియేట‌ర్‌ల‌లో చిన్న సినిమాలు అల‌రిస్తుంటే.. ఓటీటీలో కూడా క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. వాటిలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన సినిమా కూడా ఓటిటి లో స్ట్రీమింగ్ కానుంది. (Keerthy Suresh) ఈ క్రైమ్ కామిడి సినిమా పేరు ‘రివాల్వర్ రీటా’. ఈ సినిమాలో కీర్తి సురేష్ లీడ్ రోల్ లో నటించింది. ఈ సినిమా గత నెల థియేటర్స్ లో విడుదల అయింది. Read also: Movies: ఛాంపియన్, … Continue reading Keerthy Suresh: ఓటీటీలోకి వచ్చేసిన ‘రివాల్వర్ రీటా’