Keerthy Suresh: టైగర్ ష్రాఫ్ సరసన కీర్తి?
బాలీవుడ్‌లో మరో ఆసక్తికర కాంబినేషన్ రూపుదిద్దుకుంటున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. యంగ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కనున్న ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా ఎంపికైనట్లు చర్చ జరుగుతోంది.ఈ చిత్రంలో ‘తుపాకీ’ ఫేమ్ విద్యుత్ జమ్వాల్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందే ఈ సినిమాతో కీర్తి హిందీలో తన స్థానం మరింత బలపర్చుకోవాలని భావిస్తున్నట్లు … Continue reading Keerthy Suresh: టైగర్ ష్రాఫ్ సరసన కీర్తి?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed