Latest News: Vijay: కరూర్ తొక్కిసలాట.. విజయ్ కు శివరాజ్ కుమార్ కీలక సూచన

తమిళనాడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తన స్నేహితుడు, సూపర్ స్టార్ విజయ్‌ (Vijay) కు కన్నడ నటసింహం శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) విలువైన సూచనలు చేశారు. ఇటీవల తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని దర్శించిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ విజయ్ రాజకీయ ప్రవేశంపై స్పందించారు. Lakshmi Menon: కిడ్నాప్ కేసులో.. నటి లక్ష్మీ మీనన్‌కు కోర్టులో భారీ ఊరట “విజయ్ (Vijay) రాజకీయ రంగప్రవేశం చాలా పెద్ద నిర్ణయం. ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకొచ్చారు. … Continue reading Latest News: Vijay: కరూర్ తొక్కిసలాట.. విజయ్ కు శివరాజ్ కుమార్ కీలక సూచన