Karthi: ఈ నెల 14న‘అన్నగారు వస్తారు’ మూవీ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి (Karthi) కథానాయకుడిగా నటించిన తాజా తమిళ చిత్రం ‘వా వాతియర్’ను తెలుగులో ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్‌తో విడుదల చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.నలన్ కుమార్ స్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి నటించారు. ఇప్పటికే చాలా కాలంగా ఈ సినిమా వాయిదా … Continue reading Karthi: ఈ నెల 14న‘అన్నగారు వస్తారు’ మూవీ రిలీజ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed