Telugu News: Kantara Chapter 1: 500 కోట్ల క్లబ్‌లోకి చేరిన ‘కాంతార చాప్టర్ 1’
కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం (Kantara Chapter 1)బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. 2022లో వచ్చిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా విడుదలైన ఈ చిత్రం, అంచనాలను మించి వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమా ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. విడుదలైన కేవలం 9 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 509 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిందని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. … Continue reading Telugu News: Kantara Chapter 1: 500 కోట్ల క్లబ్‌లోకి చేరిన ‘కాంతార చాప్టర్ 1’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed