Latest News: Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్ పై కన్నడిగులు ఆగ్రహం

కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. ఇటీవలే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. 800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డుల కెక్కింది. తాజాగా బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్  ‘కాంతార’ (Kantara) సినిమాపై చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ వ్యాఖ్యల కారణంగా ఆయన నెటిజన్ల … Continue reading Latest News: Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్ పై కన్నడిగులు ఆగ్రహం