Kannada Film Industry: దర్శకుడు జో సైమన్ కన్నుమూత
కన్నడ చిత్ర ప్రముఖ దర్శకుడు, నటుడు జో సైమన్ (80) కన్నుమూశారు. నిన్న ఫిల్మ్ ఛాంబర్ సమావేశానికి వెళ్లిన ఆయన గుండెపోటుతో కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. . సాహస సింహా, సింహా జోడి వంటి పాపులర్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. రవివర్మ, మణి, టైమ్ బాంబ్ తదితర సినిమాల్లో నటించారు. ఆయన మరణంపై కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ విచారం వ్యక్తం చేశారు. Read Also: Palash Muchhal: మహిళా క్రికెటర్ స్మృతి … Continue reading Kannada Film Industry: దర్శకుడు జో సైమన్ కన్నుమూత
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed