Kalankaval: ఓటీటీలోకి వస్తున్న’కలంకావల్’
మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) నటించిన ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఐఎండీబీలో 7.6 రేటింగ్ ఉన్న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి వసూళ్లు సాధించింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ కలంకావల్ (Kalamkaval). ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుండగా నెల రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్ కానుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తుండటం విశేషం. జనవరిలో ఈ సినిమా ‘సోనీలివ్’లో … Continue reading Kalankaval: ఓటీటీలోకి వస్తున్న’కలంకావల్’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed