Latest News: K ramp: ఓటీటీలోకి ‘కే ర్యాంప్’.. ఎప్పుడంటే.!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తన ప్రత్యేకమైన స్టైల్‌తో యువ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. రొమాంటిక్ కామెడీ జానర్‌లో తెరకెక్కిన అతని తాజా చిత్రం ‘కే ర్యాంప్’ (K-Ramp) ఇటీవల థియేటర్లలో మంచి విజయం సాధించింది. ఈ సినిమా అక్టోబర్ 18న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాగా, మంచి టాక్ తెచ్చుకుంది. Read Also: Rashmika Mandanna: విజయ్ తో త్వరలో నా పెళ్లి: రష్మిక నవంబర్ 15 నుంచి ఆహాలో … Continue reading Latest News: K ramp: ఓటీటీలోకి ‘కే ర్యాంప్’.. ఎప్పుడంటే.!