Latest News: Jr NTR: ఘనంగా నార్నే నితిన్ వివాహం.. పెళ్లిలో తారక్ సందడి
టాలీవుడ్‌లో మరో ఆనందోత్సవం జరిగింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) బావమరిది, యువ నటుడు నార్నే నితిన్ (Narne Nithin) ఓ ఇంటివాడయ్యారు. శివానీ అనే యువతితో ఆయన వివాహం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ శివారులోని శంకర్‌పల్లిలోని ఒక ప్రైవేట్ ఫార్మ్‌హౌస్‌లో ఈ వివాహ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. Bigg Boss 9: ఆరుగురు … Continue reading Latest News: Jr NTR: ఘనంగా నార్నే నితిన్ వివాహం.. పెళ్లిలో తారక్ సందడి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed