Latest News: Johnny Master: డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జానీ మాస్టర్ భార్య ఘన విజయం

తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ (TFTDDA) అధ్యక్షురాలిగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master) అర్ధాంగి సుమలత గెలుపొందారు. మొత్తం 510 ఓట్లకు గాను 439 ఓట్లు పోలవ్వగా… సుమలతకు 228 ఓట్లు వచ్చాయి. ఆమె ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాశ్ మాస్టర్‌కు 199 ఓట్లు మాత్రమే దక్కాయి. మరో అభ్యర్థి చంద్రశేఖర్‌కు 11 ఓట్లు లభించాయి. ఈ ఫలితాలతో 29 ఓట్ల భారీ మెజారిటీతో సుమలత అధ్యక్ష పదవిని దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. Read … Continue reading Latest News: Johnny Master: డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జానీ మాస్టర్ భార్య ఘన విజయం