Latest News: Jio Hotstar: ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన జియో హాట్‌స్టార్

భారత వినోద రంగంలో ఓటీటీ ప్లాట్‌ఫాంల ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ (Jio Hotstar) దక్షిణాది ప్రేక్షకుల కోసం భారీ స్థాయిలో సరికొత్త కంటెంట్‌ను ప్రకటించింది. మంగళవారం ‘సౌత్ అన్‌బౌండ్’ పేరుతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 18 కొత్త ప్రాజెక్టుల వివరాలను వెల్లడించింది. ఈ కార్యక్రమానికి అగ్ర కథానాయకులు కమలహాసన్, మోహన్‌లాల్, నాగార్జున వంటి ప్రముఖులు హాజరై సందడి చేశారు.ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు, చిత్రాల వివరాలను హాట్‌స్టార్ (Jio … Continue reading Latest News: Jio Hotstar: ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన జియో హాట్‌స్టార్