Jayakrishna Ghattamaneni: ‘శ్రీనివాస మంగాపురం’.. రాషా తడాని ఫస్ట్‌లుక్‌ విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు, అన్న రమేష్ బాబు, కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ (Ghattamaneni Jayakrishna) హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram). ఈ క్రేజీ ప్రాజెక్టును RX 100, మంగళవారం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన కల్ట్ దర్శకుడు అజయ్ భూపతి, తెరకెక్కించనున్నాడు.ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ రాషా తడాని, హీరోయిన్ గా నటిస్తోంది. Read Also: Om Shanti Shanti Shantihi … Continue reading Jayakrishna Ghattamaneni: ‘శ్రీనివాస మంగాపురం’.. రాషా తడాని ఫస్ట్‌లుక్‌ విడుదల