Jayakrishna: ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్

వాలంటైన్స్ డే సందర్భంగా తెలుగు సినీ ప్రియులకు ఓ క్రేజీ అప్‌డేట్ వెలువడింది.. టాలీవుడ్ చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు వెండితెరకు పరిచయం అవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ (Jayakrishna) ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను చిత్ర బృందం వాలంటైన్స్ డే సందర్భంగా అధికారికంగా విడుదల చేసింది. … Continue reading Jayakrishna: ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్