Latest News: Jatadhara Movie: ‘జటాధర’ మూవీ రివ్యూ

‘లంకె బిందెలు’.. ఈ మాట తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. ఎందుకంటే తరచుగా వార్తల్లో ఈ పదం వినిపిస్తూనే ఉంటుంది. లంకె బిందెల కోసం పూజలు, బలులు చేస్తున్న ముఠా అరెస్ట్, లంకె బిందెలు ఉన్నాయని మోసం చేసిన దొంగ స్వాములు అంటూ వింటూనే ఉంటాం. అయితే ఎన్ని వార్తలు వచ్చినా, ఎంత టెక్నాలజీ పెరిగినా ఇప్పటికీ లంకె బిందెలు అనే మాట పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. దీనికి కారణం లేకపోలేదు. Read Also: Tollywood: … Continue reading Latest News: Jatadhara Movie: ‘జటాధర’ మూవీ రివ్యూ