Jagapathi Babu: డబ్బు పెద్ద జబ్బు.. దాని వెంట పడొద్దు

సీనియర్ నటుడు జగపతి బాబు (Jagapathi Babu), ఓ ప్రముఖ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొన్న ఆయన డబ్బు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బు వెంట పరిగెత్తడం కాదని, అది మన దగ్గరికి వచ్చేలా ఉండాలన్నారు. డబ్బు కేవలం అవసరాలను తీర్చే సాధనమని, మనిషి కంటే డబ్బుకే ఎక్కువ విలువ ఇవ్వడం ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వందల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్నా, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానని, ఆస్తుల కంటే ప్రశాంతమైన నిద్ర, మంచి ఆహారం, ప్రేమగా … Continue reading Jagapathi Babu: డబ్బు పెద్ద జబ్బు.. దాని వెంట పడొద్దు