IND vs NZ: శివం దూబే సిక్సర్.. 100 మీటర్ల దూసుకెళ్లిన బంతి

న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా (IND vs NZ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాపార్డర్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోగా.. చివర్ లో, శివం దూబే తన పవర్ హిట్టింగ్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ ఇషాన్ కిషన్ (76) అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. అతడికి తోడుగా మిస్టర్ 360 సూర్య కుమార్ యాదవ్ (82) మైదానం … Continue reading IND vs NZ: శివం దూబే సిక్సర్.. 100 మీటర్ల దూసుకెళ్లిన బంతి