Latest News: Imanvi: ప్రభాస్ హీరోయిన్ లేటెస్ట్ డ్యాన్స్ వీడియో వైరల్

‘రెబల్ స్టార్’ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆయన చేతిలో సాలార్ 2, కల్కి 2898 AD సీక్వెల్, ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ వంటి సినిమాలు ఉన్నాయి. వాటిలో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ (Fauji)’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఇమాన్వి (Imanvi) ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. Read Also: Darshan Lawyer: ఉరిశిక్ష వేసినా పర్వాలేదు.. … Continue reading Latest News: Imanvi: ప్రభాస్ హీరోయిన్ లేటెస్ట్ డ్యాన్స్ వీడియో వైరల్