IBOMMA SHUTDOWN: శాశ్వతంగా నిలిపివేస్తున్నాం.. క్షమించండి

ఐబొమ్మ(IBOMMA SHUTDOWN) వెబ్‌సైట్‌లో తాజాగా ఒక సందేశం కనిపించింది. అందులో, “మా గురించి మీరు గత కొంతకాలంగా వింటూనే ఉన్నారు. మొదటి రోజు నుంచీ మమ్మల్ని నమ్మి ఉపయోగించినందుకు కృతజ్ఞతలు. కానీ ఇకపై మా సేవలను దేశవ్యాప్తంగా పూర్తిగా నిలిపివేస్తున్నాం. దీనివల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు” అని పేర్కొన్నారు. Read Also: Health: ఈ ఆహారాల‌ను రోజూ తినండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..! ఇటీవల జరిగిన దాడుల్లో, సినిమాలను అక్రమంగా అప్లోడ్ చేస్తున్న ఈ ప్లాట్‌ఫారమ్ కార్యకలాపాలను … Continue reading IBOMMA SHUTDOWN: శాశ్వతంగా నిలిపివేస్తున్నాం.. క్షమించండి