Telugu News: IBOMMA RAVI: ఐబొమ్మ రవి కేసులో కీలక మలుపు

తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కలకలం రేపిన ఐబొమ్మ(IBOMMA RAVI) కేసు దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఈ వ్యవహారంలోకి తాజాగా తెలంగాణ సీఐడీ కూడా ప్రవేశించింది. ఐబొమ్మ ప్లాట్‌ఫామ్‌లో ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌(Betting app)ల ప్రమోషన్ చేసిన అంశాన్ని సీఐడీ ప్రధానంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే ఇలాంటి బెట్టింగ్ కేసులను చూసుకుంటున్న సీఐడీ, రవికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగాన్ని కోరింది. Read Also:  I Bomma: ఐబొమ్మ రవి అరెస్టు.. … Continue reading Telugu News: IBOMMA RAVI: ఐబొమ్మ రవి కేసులో కీలక మలుపు